Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర ప్రమాదం.. ఒకరు అక్కడికక్కడే మృతి (video)

Accident: ఘోర ప్రమాదం.. ఒకరు అక్కడికక్కడే మృతి (video)

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం వద్ద కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న గోపీగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Recent

- Advertisment -spot_img