Homeహైదరాబాద్latest Newsఘోర రోడ్డు ప్రమాదం.. ఒక్కసారిగా బైక్ పేలిపోయి చెలరేగిన మంటలు..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక్కసారిగా బైక్ పేలిపోయి చెలరేగిన మంటలు..!

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుచిబెహార్‌లో అతివేగంతో వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైకర్‌తో పాటు బొలెరోలోని ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img