Homeహైదరాబాద్latest Newsనేషనల్ హైవేపై అదుపుతప్పి చేపల లోడ్ లారీ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!

నేషనల్ హైవేపై అదుపుతప్పి చేపల లోడ్ లారీ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!

చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 16 మీద నారాయణ పురం వద్ద చాపల లారీ అదుపు తప్పి తిరగబడింది. సమాచారం అందుకున్న నేషనల్ హైవే 5 సిబ్బంది.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని లారీలో ఇరుక్కున్న 9 మందిని సురక్షితంగా కాపాడి, వారిని హైవే అంబులెన్స్ లో తాడేపల్లి గూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించింది. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని ప్రక్కకు తొలగించి ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా చేబ్రోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img