Homeహైదరాబాద్latest Newsప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ.. చివరికి

ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ.. చివరికి

భర్తకు రూ.లక్షల్లో వేతనం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలతో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఓ లండన్ మహిళ.. ఈ ఏడాది తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం హైదరాబాద్ కు రాగా.. ఇక్కడ ఓ ట్యాక్సీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతడి మాయమాటలు విని, భర్త ఇండియాలో ఉన్న సమయంలో లండన్ లోని ఓ పార్క్ లో పిల్లలను వదిలేసి హైదరాబాద్ కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు ఆమెను గోవాలో అదుపులోకి తీసుకుని మంగళవారం భర్త వద్దకు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img