Homeహైదరాబాద్latest Newsఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకం.. రూ.3 వేలు కడితే రూ.22.5 లక్షలు..!

ఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకం.. రూ.3 వేలు కడితే రూ.22.5 లక్షలు..!

ఆడపిల్లల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీని తీసుకువచ్చింది. అదే ఎల్ఐసీ కన్యా దాన్ పాలసీ. 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ పాలసీ టెన్యూర్ ఉంటుంది. ఇందులో 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏటా రూ.41,367 మీరు చెల్లిస్తే.. అంటే నెలకు రూ.3,447 కడితే మెచ్యూరిటీ సమయానికి రూ.22.5 లక్షలు వస్తాయి. 25 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి 22 ఏళ్లు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

spot_img

Recent

- Advertisment -spot_img