Homeహైదరాబాద్latest Newsజాక్‌పాట్ కొట్టిన యువతి.. సాధారణ కాలేజీలో చదివి.. ఏకంగా రూ.60లక్షల ప్యాకేజీతో గూగుల్‌ జాబ్..!

జాక్‌పాట్ కొట్టిన యువతి.. సాధారణ కాలేజీలో చదివి.. ఏకంగా రూ.60లక్షల ప్యాకేజీతో గూగుల్‌ జాబ్..!

గూగుల్‌లో పని చేయాలని బీటెక్ చదివిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కంపెనీలో ఓ యువతి భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించింది. సాధారణ కాలేజీలో చదివిన బీహార్‌కు చెందిన అలంక్రిత సాక్షి తర్వాత కొన్ని కంపెనీల్లో పనిచేసింది. ఇటీవల గూగుల్‌కు అప్లై చేసుకోగా సంవత్సరానికి రూ.60లక్షల ప్యాకేజీతో సెక్యూరిటీ అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా తెలియజేసి తన సంతోషాన్ని పంచుకుంది.

Recent

- Advertisment -spot_img