Homeహైదరాబాద్latest News40 రోజుల చిన్నారికి ఆధార్‌కార్డు.. దేశంలోనే ఆధార్‌ కలిగిన పిన్న వయస్కురాలిగా రికార్డు

40 రోజుల చిన్నారికి ఆధార్‌కార్డు.. దేశంలోనే ఆధార్‌ కలిగిన పిన్న వయస్కురాలిగా రికార్డు

దేశంలోనే ఆధార్‌కార్డు కలిగిన పిన్న వయస్కురాలిగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఐజల్‌ ఫాతిమా రికార్డు సృష్టించింది. సింగరేణి ఉద్యోగి మహ్మద్‌ అఫ్జల్‌ పాషా, సమీరా తబస్సుమ్‌ దంపతులకు.. ఈ ఏడాది జనవరి 12న ఐజల్‌ ఫాతిమా జన్మించింది. చిన్నారికి ఫిబ్రవరి 21న ఆధార్‌ కార్డు మంజూరైంది. దేశంలో జన్మించిన 40 రోజులకే ఆధార్‌కార్డు పొందిన చిన్నారిగా ఐజల్‌ ఫాతిమా గుర్తింపు పొందింది.

Recent

- Advertisment -spot_img