Homeహైదరాబాద్latest Newsఅభిషేక్ బచ్చన్‌కి మరో నటితో సంబంధం..! ఐశ్వర్యారాయ్ తీసుకున్నా ఆ నిర్ణయం ఏంటి..?

అభిషేక్ బచ్చన్‌కి మరో నటితో సంబంధం..! ఐశ్వర్యారాయ్ తీసుకున్నా ఆ నిర్ణయం ఏంటి..?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. గత కొన్ని నెలలుగా సాఫీగా సాగుతున్న వీరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ కొత్త సమాచారం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల మధ్య మొదట గొడవలు జరగడానికి కారణం అభిషేక్‌కి మరో నటితో ఉన్న సంబంధమే. విషయం తెలుసుకున్న ఐశ్వర్య కూతురు ఆరాధ్యను తన తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అభిషేక్ నటితో సంబంధాన్ని తెంచుకున్న తర్వాత, ఆమె మళ్లీ అభిషేక్‌తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

Recent

- Advertisment -spot_img