Homeహైదరాబాద్latest NewsBREAKING : విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

BREAKING : విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదలైంది. జూన్ 12 న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28 లోపు టెన్త్ ప్రీఫైనల్, మార్చిలోపు ఫైనల్ పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఉ.9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉన్నత పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు.

Recent

- Advertisment -spot_img