Homeహైదరాబాద్latest Newsఏసీబీకి చిక్కిన పెద్ద అధికారి

ఏసీబీకి చిక్కిన పెద్ద అధికారి

సికింద్రాబాద్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. నీటిపారుదల శాఖ డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పవన్ కుమార్ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉప్పల్‌లో ఓ బిల్డింగ్‌కు NOC ఇచ్చేందుకు పవన్ కుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అధికారులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img