Homeహైదరాబాద్latest Newsఇరిగేషన్‌ ఏఈ నికేష్‌కుమార్‌పై ఏసీబీ రైడ్స్‌

ఇరిగేషన్‌ ఏఈ నికేష్‌కుమార్‌పై ఏసీబీ రైడ్స్‌

సస్పెన్షన్ లో ఉన్న ఇరిగేషన్‌ ఏఈ నికేష్‌కుమార్‌పై ఏసీబీ రైడ్స్‌ చేసింది. ఈ మేరకు గండిపేటలో 20 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు చేసారు. అయితే ఈ తనిఖీలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img