Homeహైదరాబాద్latest Newsఆ సినిమా అంగీకరించడం నా జీవితంలో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం.. స్టార్ హీరోయిన్

ఆ సినిమా అంగీకరించడం నా జీవితంలో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం.. స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ నయనతార సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ ‘గజిని’ చిత్రం మంచి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2008లో విడుదలై రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా చేయడం తన జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం అని నయనతార తెలిపింది.
గతంలో నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ సినిమా అంగీకరించడం తన జీవితంలో అత్యంత చెత్త నిర్ణయమని చెప్పింది.గజినీ సినిమాలో నా పాత్ర కథ చెప్పిన దానికి, తెరకెక్కించిన దానికి పొంతన కుదరదని అన్నారు. ఈ చిత్రంలో తన ఫోటోలను పూర్తిగా భిన్నంగా చూపించారని పేర్కొంది. ఈ కారణంగానే గజిని తీయడం తప్పుడు నిర్ణయమని భావిస్తున్నాను అంటోంది నయన్.ఈ సినిమా విషయంలో నేను ఎవరినీ విమర్శించకూడదని,ఇదితనకు గుణపాఠంగా స్వీకరిస్తానని నయన్ చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img