Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర ప్రమాదం.. 30 మంది మృతి..!

ACCIDENT: ఘోర ప్రమాదం.. 30 మంది మృతి..!

ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో సుమారు 30 మంది మరణించారని సమాచారం. ఈ ప్రమాదం జరిగినప్పుడు 50 నుంచి 55 మంది బస్సులో ఉన్నారు. బస్సు హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖల్‌కు వెళ్తోంది. వధువు ఇంటికి మరో రెండు కిలోమీటర్లు ఉందనగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిపోయింది.

Recent

- Advertisment -spot_img