Homeహైదరాబాద్latest NewsACCIDENT: లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి

ACCIDENT: లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై గంగానది వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img