రాజస్థాన్ లోని ఝులావార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తోన్న వ్యాను ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.