Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగరుంటారీ పోలీస్​‌స్టేషన్​ పరిధిలోని జాతీయ రహదారి 75పై ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాఢ్​వాలోని ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img