Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ACCIDENT: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img