Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నైనిటాల్ జిల్లా ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ వాహనం 200 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Recent

- Advertisment -spot_img