Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌గఢ్-అనుప్‌గఢ్ రాష్ట్ర రహదారిపై గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన ఓ కారు, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img