Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలంలోని జొన్నాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొలోరో వాహనం బైక్‌ను, నడిచి వెళ్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అలాగే బొలెరోలో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img