Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చందానగర్‌కు చెందిన మనోజ్, రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img