మంగళవారం తెల్లవారుజామున ముత్తంగి టోల్ ఎగ్జిట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఆగి ఉన్నలారీని వెనుక నుంచి డీసీఎం ఢీ.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిట్‌కు సమీపంలో ఓ మినీ పెట్రోల్ ట్యాంకర్‌ను ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా పార్క్ చేశాడు. ఇది గమనించని డీసీఎం ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని వెనుక నుంచి ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. డీసీఎం ట్రక్కు డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.