Homeహైదరాబాద్latest NewsAccident : ఒకే ఫ్యామిలీలో ఆరుగురు స్పాట్ డెడ్

Accident : ఒకే ఫ్యామిలీలో ఆరుగురు స్పాట్ డెడ్

రాజస్థాన్‌లో..కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. సవాయి మాధోపూర్‌లోని గణేశ్ ఆలయానికి వెళ్తుండగా..దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న బనాస్ నది వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మనీష్ శర్మ, అతడి భార్య అనిత, కైలాష్ శర్మ, సంతోషీ, సతీష్ శర్మ, పూనమ్ గా పోలీసులు గుర్తించారు. నుజ్జునుజ్జైన కారులోనుంచి అతికష్టమ్మీద మృతదేహాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img