Homeహైదరాబాద్latest NewsAccident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

ఇదే నిజం జగిత్యాల రూరల్ : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. జగిత్యాలలో రూరల్ మండల పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురులో ఇద్దరు యువకులు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బత్తుల సాయి (20) భూత గడ్డ అరవింద్ (21)గా స్థానికులు గుర్తించారు. మరో యువకుడు మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు యువకులు మృతితో జాబితాపూర్ గ్రామంలో విషాద చేయాలని నెలకొన్నాయి పూర్తి వివరాలు ప్రమాదం గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img