Homeహైదరాబాద్latest NewsAccident : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి

Accident : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌లో విషాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులను లక్ష్మి(45), రాజమ్మ(50), చిన్ని(30) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img