Homeహైదరాబాద్latest NewsACCIDENT: రెండు ఘోర బస్సు ప్రమాదాలు.. 37 మంది దుర్మరణం

ACCIDENT: రెండు ఘోర బస్సు ప్రమాదాలు.. 37 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. రెండు బస్సులు ప్రమాదాలకు మొత్తం 37మంది దుర్మరణం చెందారు. 70 మంది యాత్రికులతో ఇరాన్‌ నుంచి పంజాబ్‌ ప్రావిన్స్‌కు వస్తున్న బస్సుకు ప్రమాదానికి గురికాగా.. 11 మంది మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. పీవోకేలో మరో బస్సు కాల్వలోకి దూసుకెళ్లడంతో 26 మంది మరణించగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

spot_img

Recent

- Advertisment -spot_img