Homeహైదరాబాద్latest NewsBREAKING : బాంబు అంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు

BREAKING : బాంబు అంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. దాదాపు 24 గంటల తర్వాత పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img