Homeజిల్లా వార్తలునక్కలపేట కేసులో నిందితుడి అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

నక్కలపేట కేసులో నిందితుడి అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: ఈ నెల 19న జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, నక్కల పేట గ్రామానికి చెందిన మూటపెల్లి శ్రీనివాస్ మరియు మూటపెల్లి లక్ష్మణ్ లకు భూతగాదాలు ఉన్నందున మూటపెల్లి లక్ష్మణ్ గడ్డపారతో మూటపెల్లి శ్రీనివాస్ ను కొట్టగా మూటపల్లి శ్రీనివాస్ కు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై మూటపల్లి శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూటపెల్లి లక్ష్మణ్ ను పోలీసులు నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా కోర్టు అతనికి రిమాండ్ విధించినట్టు ఎస్సై మహేష్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img