Homeజిల్లా వార్తలుSC Hostel స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

SC Hostel స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఇదేనిజం, నర్సంపేట: నర్సంపేట డివిజన్ లోని నెక్కొండ ఎస్సీ బాయ్స్ హాస్టల్ స్థలాన్ని కబ్జా గురి కాకుండా కాపాడాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ దృష్టికి బొట్ల నరేష్ తీసుకెళ్లగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సంబంధిత సాంఘిక సంక్షేమ జిల్లా ఎస్సీ బాయ్స్ హాస్టల్ స్థలానికి కబ్జాకు గురి కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img