Homeహైదరాబాద్latest Newsసర్వేకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తప్పవు.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్‌..!

సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తప్పవు.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్‌..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబర్ 6 నుండి 30 వరకు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఈ సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను భ్రమ పెట్టి, భయపెట్టే విధంగా ప్రవర్తించకూడదని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేసారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img