Homeహైదరాబాద్latest Newsహీరోయిన్లకు అది కామన్..ఇష్టంతోనే చేస్తున్నారు. కానీ అమాయకులే బలవుతున్నారు.

హీరోయిన్లకు అది కామన్..ఇష్టంతోనే చేస్తున్నారు. కానీ అమాయకులే బలవుతున్నారు.

ఫిదా మూవీలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించిన గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో నేను చేసిన పోరాటానికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. తర్వాత నాలా మరికొందరు పోరాడారు. ఇండస్ట్రీ స్పందించింది. ఓ కమిటీ వేశారు. ఇప్పుడు చాలామంది బాధితులకు అది ప్లాట్‌ఫాం అయింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఉందని గట్టిగా నమ్ముతున్నా. చాలామంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం చేస్తున్నారు. కొందరు అవసరాల కోసం చేస్తున్నారు. బలవుతున్నది అమాయకులే’. అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Recent

- Advertisment -spot_img