బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సినీ నటి హేమ ఉచ్చు బిగుస్తోంది. హేమ పోలీసులకు పట్టుబడిన తర్వాత కూడా నేను ఫామ్‌హౌస్‌లో ఉన్నాను, వంటగదిలో వంట చేస్తున్నాను అంటూ ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టించారు. తవ్వేకొద్దీ ఆమె నాటకాలన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. చివరకు పార్టీకి హాజరైన 86 మందిని పరీక్షించగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో హేమ కూడా ఉంది. అన్ని వైపుల నుంచి పక్కా ఆధారాలు ఉండడంతో సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హేమ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హేమ పై అలా ఎన్నో పార్టీలో దొరికింది, రికమెండేషన్లతో బయటకు వచ్చి ఉన్నటుందంటు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. హేమ హీరోయిన్ క్యారెక్టర్లేం కాదు సినిమాలో చేసింది.. చిన్న చిన్న పాత్రలే… మరి ఇన్ని ప్రాపర్టీలు, ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చేయి అని పై విమర్శలు చేస్తున్నారు. వదిన , పిన్ని, అమ్మ హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు తప్పించి ఓ పెద్ద క్యారెక్టర్ వేసిన దాఖలాలు లేవు. ఎక్కువగా స్టార్ కమెడియన్లకు భార్య రోల్స్‌లో నటిస్తూ ఉంటుంది. మరి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చేయి అని కొందరు విమర్శలు చేస్తున్నారు.