Homeహైదరాబాద్latest Newsనటి ఓవియా ప్రైవేట్ వీడియో లీక్..'ఎంజాయ్ ఇట్' అంటూ కామెంట్.. షాక్ లో అభిమానులు.!

నటి ఓవియా ప్రైవేట్ వీడియో లీక్..’ఎంజాయ్ ఇట్’ అంటూ కామెంట్.. షాక్ లో అభిమానులు.!

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఓవియా ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించింది.మలయాళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ భామ తమిళంలో కలవాణి, కమణి నమతే, మన్మధన్ అంబు, మరీనా, మూడర్‌కూడం, కలకలపు వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె నటనతో విడుదలైన 90 ఎంఎల్ సినిమా కూడా భారీ ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత ఓవియా బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. అయితే తాజాగా ఓవియాకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకైంది అని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని లింక్‌లు కూడా షేర్ అవుతున్నాయి. ఓవియా లీక్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లీక్ కావడంపై ఓవియా కూడా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఇవి నిజమైన వీడియోలేనా? డీప్ ఫేక్ వీడియోలా? మార్పింగ్ వీడియోలా? అన్నది అర్థం కాలేదు.
ఈ వీడియోపై ఓవియా స్పందించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై ఓవియా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఓ నెటిజన్, మీ వీడియో లీక్ అయింది కదా? దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నిస్తే..’ఎంజాయ్ ఇట్’ అంటూ ఓవియా కామెంట్ పెట్టింది.ఈ వీడియో నిడివి తక్కువగా ఉందని కాస్త ఎక్కువ లేదా? అని మరొక నెటిజన్ ప్రశ్నకు, ఆమె ‘నెక్ట్స్ టైం ట్రై చేస్తా చేస్తా బ్రో’ అని సమాధానం ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img