Homeహైదరాబాద్latest Newsనటి ప్రీతి జింగ్యానీ భర్తకు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో నటి భర్త..!

నటి ప్రీతి జింగ్యానీ భర్తకు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో నటి భర్త..!

నటి ప్రీతి జింగ్యానీ భర్త, బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్కు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ప్రీతి జింగ్యానీ తెలుగులో తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి, యమదొంగ, విశాఖ ఎక్స్ప్రెస్ తదితర చిత్రాల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img