Homeహైదరాబాద్latest Newsరైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడిఏ రామ్ చందర్

రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడిఏ రామ్ చందర్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం తిమ్మాపూర్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో ఆశించే చీడపీడలు వవాటి సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు . సమత, నవ్య, మౌనిక, ధరణి మరియు రైతులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img