Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విజయకేతనం

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విజయకేతనం

ఇదే నిజం,గొల్లపల్లి: బుధవారం రోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో కలకోట శ్రీజ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించింది.వైష్ణవి(461), హన్సిక(460) మార్కులు సాధించారు.

ప్రథమ సంవత్సరం సీఈసీలో మయూరి(479) రాష్ట్ర సాయి మార్కులు సాధించింది. పల్లవి(464),స్ఫూర్తి(463) మంచి మార్కులు సాధించారు. ఉత్తమ సంవత్సరంలో 78% మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 82% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారు.వీరందరిని ఆదర్శ పాఠశాల గొల్లపల్లి,ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ అభినందించారు.

Recent

- Advertisment -spot_img