HomeసినిమాTrending లో ఆదికేశవ Trailer​..

Trending లో ఆదికేశవ Trailer​..

మెగా హీరో వైష్ణవ్​ తేజ్, శ్రీలీల నటించిన ‘ఆది కేశవ’మూవీ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటంది. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్​ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్​ దాటి యూట్యూబ్​ల్​ ట్రెండింగ్​లో నిలిచింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్ తో పాటుగా, ఫన్ ఎలిమెంట్స్, యాక్షన్​ను కూడా సాలిడ్​గా చూపించినట్లు ట్రైలర్​ను చూస్తే తెలుస్తోంది. సితార ఎంటర్​టైన్​మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్​పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్​ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల 24న ఈ సినిమాను వరల్డ్ వైడ్​గా థియేటర్లలో రిలీజ్ చేయేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img