ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రిలియంట్ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్ని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,సీనియర్ నాయకులు తాండ్ర సురేందర్,బీమా సంతోష్, తదితరులు పాల్గొన్నారు.