Homeహైదరాబాద్latest News36 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్

36 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్

జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు అతనిపై 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ 36 రోజులు జైల్లోనే ఉన్నాడు. తాజాగా జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ఈరోజు చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు బెయిల్‌పై విడుదల చేశారు.mani 27 ఇదేనిజం 36 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్

Recent

- Advertisment -spot_img