Homeహైదరాబాద్latest Newsబ్రేకప్ తర్వాత.. ఎవరికి ఎక్కువ బాధ కలుగుతుందో మీకు తెలుసా?

బ్రేకప్ తర్వాత.. ఎవరికి ఎక్కువ బాధ కలుగుతుందో మీకు తెలుసా?

ప్రేమించుకునే సమయంలో మనస్పర్థలు వచ్చినప్పుడు లవర్స్ బ్రేకప్ చెప్పుకుంటుంటారు. ఒకసారి మనస్ఫూర్తిగా దగ్గరైన వ్యక్తి దూరమైతే ఆ బాధను తట్టుకోవడం కష్టం. అయితే బ్రేకప్‌ల తర్వాత కలిగే బాధను లవర్స్ సమానంగా అనుభవించరని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అమ్మాయిలు తమ బాధను కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్‌తో పంచుకుంటారట. కానీ అబ్బాయిలు తమ బాధను లోపలే ఉంచుకోవడం వల్ల అబ్బాయిలు మానసికంగా మరింత కుంగిపోతారని సర్వేలలో తేలింది.

Recent

- Advertisment -spot_img