Homeహైదరాబాద్latest Newsకోడిగుడ్డు తిన్నాక వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. చాలా ప్రమాదకరం..!

కోడిగుడ్డు తిన్నాక వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. చాలా ప్రమాదకరం..!

  • కోడి గుడ్లను తీసుకున్న వెంటనే నిమ్మకాయ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది
  • గుడ్లు, చేపలను కలిపి తినడం వల్ల శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
  • అలాగే గుడ్డు తిన్న వెంటనే అరటి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
  • ఇలా తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, పేగు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది
  • చాలా మంది పన్నీర్, కోడిగుడ్లను కలిపి తింటుంటారు. ఈ రెండింటినీ కలిపి తింటే మలబద్ధకం సమస్య వస్తుంది
  • వీటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటివి కలుగుతాయి.

Recent

- Advertisment -spot_img