Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం

బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం

బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆయన తల్లి గంగుల నర్సమ్మ మృతి చెందారు. కాగా కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి మృతి చెందారు. ఆయన తల్లి మరణం పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img