Homeహైదరాబాద్latest Newsవాయు కాలుష్యం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

వాయు కాలుష్యం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచి 400పైగానే నమోదైంది. ప్రస్తుతం నగరంలో సెకండ్‌ ఫేజ్‌ గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో ఉన్నది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి యోగా చేయాలని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img