Homeహైదరాబాద్latest NewsAir Pollution: వాయు కాలుష్యం.. లిస్ట్‌లో రెండు ఏపీ న‌గ‌రాలు!

Air Pollution: వాయు కాలుష్యం.. లిస్ట్‌లో రెండు ఏపీ న‌గ‌రాలు!

Air Pollution: ఏపీలో రెండు ప్ర‌ముఖ న‌గ‌రాలు వాయి కాలుష్యం జాబితాలో నిలిచాయి. తాజాగా విడుదలైన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎన‌ర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక విడుదలైంది. ఇందులోని గణాంకాల ప్రకారం గత సెప్టెంబ‌ర్‌లో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడలు నిలిచాయి. జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల్ని అందుకోవటంలో ఏపీలోని పదమూడు పట్టణాలు విఫలమైనట్లుగా జాతీయ కాలుష్య మండలి చెబుతోంది.

Recent

- Advertisment -spot_img