Homeఎడిటోరియల్​Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Airplane drops human waste : మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విమనంలోని బాత్రూములు ఉంటాయి.

ఆకాశంలో శుభ్రపరిచి ఖాళీచేసే విధానం ఎక్కడా లేదు. పైగా వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు జరిమానా తప్పదు.

కానీ అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఏమాత్రం లేదు.

ఎందుకంటే ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు.

మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విమనంలోని బాత్రూములు ఉంటాయి.

వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు.

మీ ప్రాంతంలో ర‌క్తం దాత‌ల ఫోన్ నెంబ‌ర్లు..

Joint farming : ఉమ్మడి వ్యవసాయంతో 12 ఎక‌రాల‌ను 120 ఎక‌రాలు చేశారు..

ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను వాక్యూమ్ ద్వారా లాగేసుకుని (sucks) ఒక వ్యర్దాల ట్యాంక్ లోకి పంపిస్తుంది.

విమానం ల్యాండ్ అయ్యాక ఆ ట్యాంక్ ని ట్యాంకర్ల సాయంతో (మన సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ట్యాంకర్ వంటివి) ఖాళీచేస్తారు.

సాధారణ టాయిలెట్స్ ని శుభ్రపరచడానికి ఎక్కువ నీటిని ఉపయోగించాల్సివస్తుంది.

విమానాల్లో ఎక్కువ నీటిని మోసుకువెళ్తే విమానం బరువు పెరిగి ఇంధనం వ్యయం పెరుగుతుంది.

అందుకు బదులుగా ఈ వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు.

Wrong Transaction : డబ్బు తప్పు అకౌంట్ కి వెళ్లిందా.. అయితే ఏమి చేయాలి?

Step wells : ‘పాతాళ ద్వారాలు’ భారతదేశ మెట్ల బావులు..

ఇక్కడ ఫ్లష్ ట్యాంక్ లోని నీటిలో నీలి రంగులో ఉన్న ఒక లిక్విల్డ్ (skykem) ను కలుపుతారు.

ఫ్లష్ బటన్ నొక్కగానే ఈ నీలపు నీరు టాయిలెట్ (bowl) ని శుభ్రపరుస్తుంది.

వెంటనే వాక్యూమ్ సిస్టం ఆ వ్యర్థలతో కలిసిఉన్న నీటిని లాగేసుకుంటుంది.

ఒకవేళ వాక్యూమ్ సిస్టం బదులు నీటిని ఉపయోగిస్తే అది వ్యర్దాల ట్యాంక్ లోకి వెళ్తుంది.

సమస్య ఎక్కడ వస్తుందంటే విమానం టేకాఫ్, లాండింగ్ సమయంలో ఎక్కువ ఆక్సిలేరేషన్ (acceleration), డిసలేరషన్ (deceleration) ఫోర్స్ వలన ట్యాంక్ లో ఎక్కువ స్లోషింగ్ (sloshing) జరిగి జాయింట్ల నుండి వ్యర్దాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.

Titanic : టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను కాపాడిన రేడియో.. ఎలా..

Ghazi : పాకిస్తాన్ జలాంతర్గామి ‘ఘాజీ’ విశాఖపట్నంలో ఎలా జలసమాధి అయ్యింది ?

అందుకే వాక్యూమ్ సిస్టం, skykem లిక్విడ్ ను ఉపయోగిస్తారు. Skykem వలన శుభ్రపరచడానికి తక్కువ నీరు సరిపోతుంది.

టాయిలెట్ సీట్ శుభ్రంగా ఉండడమే కాకా, తక్కువ నీరు ఉపయోగిస్తుంది కాబట్టి స్లోషింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. తద్వారా లీక్ అయే అవకాశాలు తగ్గుతాయి.

ఇంత జాగ్రత్తలు తీసుకున్నాక కూడా ఇటువంటి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?

ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వ్యర్దాలు లీక్ అవడం వలన దాని నుండి వచ్చిన ఒక చిన్న సందేహం వలన.

విమానం ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఉష్ణం తగ్గి వ్యర్దాలు గడ్డ కట్టుకుంటాయి.

తిరిగి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఉష్ణం పెరిగి అది తిరిగి ద్రవ రూపంలోకి మారుతుంది.

India Pak War (1971) : యుద్ధభూమిలో తన కాలును తానే నరికేసుకున్న భారత మేజర్..

Languages in India : భారతదేశంలో రికార్డులకెక్కని అంతరించిపోతున్న భాషలెన్ని..

కొన్ని ప్రదేశాల్లో లాండింగ్ జనావాసాల మీదుగా జరిగుతుంది కాబట్టి లీక్ ఏమైనా అయితే వ్యర్దాలు ఇళ్ల మీద పడే అవకాశం ఉంటుంది.

అప్పుడే అనిపిస్తుంది విమానాలను ఆకాశంలోనే శుభ్రం చేసి వ్యర్దాలను క్రిందికి వదిలేస్తారా ఏంటి? అని.

Recent

- Advertisment -spot_img