Homeహైదరాబాద్latest NewsAirtel Plan: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. డేటాను ఎక్కువగా వినియోగించని వారికి ఇది బెస్ట్..!

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. డేటాను ఎక్కువగా వినియోగించని వారికి ఇది బెస్ట్..!

Airtel Plan: ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.రూ. 219 తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌, అలాగే 300 ఉచిత SMSలు పంపుకునే అవకాశం ఉంటుంది. ఇంకా డేటా విషయానికి వస్తే 30 రోజులకు మొత్తం 3GB డేటాను అందిస్తోంది. డేటా అధికంగా వినియోగించని వారికి ఈ ప్లాన్ తీసుకోవడం బెటర్.

ALSO READ

కేవలం రూ. 895తో ”జియో” బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా..!!

బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే కొత్త రీఛార్జ్‌ ప్లాన్..!

Recent

- Advertisment -spot_img