Homeహైదరాబాద్latest Newsబయటపడ్డ ఐశ్వర్యరాయ్ ఎఫైర్.. అతనికి పబ్లిక్‌గా ముద్దులు.. అందుకే అభిషేక్ తో విడిపోనుందా..?

బయటపడ్డ ఐశ్వర్యరాయ్ ఎఫైర్.. అతనికి పబ్లిక్‌గా ముద్దులు.. అందుకే అభిషేక్ తో విడిపోనుందా..?

ఐశ్వ‌ర్య‌రాయ్, అభిషేక్ బచ్చన్ జంట గురించి మనందరికీ తెలిసిందే. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ, ఇటీవ‌లి వీరి విడాకుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మ‌ధ్య అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారు ఈ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరు కాగా, అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన‌డంతో వీరి విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల విషయం మధ్యలోకి కొత్తగా ఓ డాక్టర్ పేరు వచ్చింది. ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్ కాగా, అత‌ను ఐష్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంద‌ని, ఆ కార‌ణం వ‌ల్ల‌నే అభిషేక్‌తో ఐశ్వ‌ర్య విడాకులు తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇటీవల, ఒక ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్‌కు సంబంధించి కలిసి ఉన్న ఫొటోలు బయటకు రాగా, ఇందులో ఇద్ద‌రు చాలా సాన్నిహిత్యంగా క‌నిపించారు.

Recent

- Advertisment -spot_img