Homeసినిమాభక్త కన్నప్పలో Ajay Devgan Guest Role..!

భక్త కన్నప్పలో Ajay Devgan Guest Role..!

మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా భ‌క్త క‌న్న‌ప్ప‌. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం విష్ణు బాగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో విష్ణుపై యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో తీస్తుండగా మంచు విష్ణుకు ప్రమాదం కూడా జరిగింది. ప్రస్తుతం విష్ణు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. భ‌క్త క‌న్న‌ప్ప‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఓ అతిధి పాత్ర చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అజయ్ దేవ్‌గణ్ పాత్ర కథలో చాలా కీలకం కానుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఆయన ఈ మూవీలో నటించే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img