Homeహైదరాబాద్latest Newsవరదలో చిక్కుకున్నా అక్కినేని నాగార్జున

వరదలో చిక్కుకున్నా అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున మంగళవారం వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో కల్యాణి జువెల్లర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పుట్టపర్తి నుంచి మరో మార్గం ద్వారా అనంతపురం తీసుకువెళ్తున్నారు. అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పండమేరు నది పొంగిపొర్లింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.

Recent

- Advertisment -spot_img