Homeహైదరాబాద్latest Newsహాలీవుడ్ హీరోలా ANR.. పోస్ట్ చేసిన RGV.. వైరల్ వీడియో

హాలీవుడ్ హీరోలా ANR.. పోస్ట్ చేసిన RGV.. వైరల్ వీడియో

సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచంలో ఎలాంటి వింతలు జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఇటీవల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా టాలీవుడ్ దిగ్గజ నటుడైన అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ విడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో రామ్ గోపాల్ వర్మ ఎక్స్(x)లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చేఊసిన నెటిజెన్స్ కొంత మంది బాలీవుడ్ హీరోలా ఉన్నారని, మరికొంత హాలీవుడ్ హీరోలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img